1 గుడ్డి పిల్ల 41 ఒక డజను సేవించమన్నాట్ట. ఇత్యాది హాస్యంతో, కోమటి హాస్యం, భావహాస్యం, గొల్ల హాస్యం, బుడబుక్కలహాస్యం, కుక్కకూతలు, నక్కకూతలు కుప్పేశాడు. ఆ రైలుపెట్టెలో మనుష్యులు విరగబడి నవ్వారు. కళ్ళవెంబడి అందరికీ నీళ్లు కారినై. డొక్కలు నొక్కుకున్నారు. ఒకళ్ళమీద ఒకళ్లు పడ్డారు. ఎంత హాస్యానికన్నా చిరునవ్వులుమాత్రం వెదజల్లు తుంది హిందూ స్త్రీజనం. అక్కడ ఆడవాళ్లు ఒళ్ళు మరచి నవ్వుపొంగుల్లో ఊగిపోయారు. అక్కడనుండి డబ్బువసూలు చేయడం ప్రారంభించాడు. కాన్లు, అణాకాసులు, అర్ధ ణాలు, రెండణాల కాసులు గళగళ అతని హస్తంలోకి ప్రవ హిస్తూ అక్కడే మాయకు న్యూయి. అతగాడు కొంచెం గుంటుపల్లి భాస్కరుడి ఇంద్రజాలం కూడా ఎరుగున్న వానిలా కనబడ్డాడు. ఒక పన్నెండణాలుదాకా పోగుబడింది కాబోలు, అదంతా "హూతని” తెల్లపోయి చూస్తూవున్న ఒక కుఱ్ఱ వాడి లాగులోంచి గలగల రాలించాడు చిల్లరంతానూ. “అమ్మకొంగా” అన్నాడు. అన్నాడు. పెట్టె అంతా ఘోల్లుమని నవ్వింది. పచ్చగా వుండాలి. పచ్చగావుండాలి. నవ్వులోంచి ధన "పూకు చల్లగా వుండాలి, చల్ల గావుండాలి, నేను మీ ధాన్యాలు నా గాది నిండాలి. మీ వర్షంకురియాలి. జయా! విజయీ భవ !! దిగ్విజయీ ధ న!!! మీరెప్పుడూ రైలు ప్రమాణం చేస్తూవుండాలి. జాబూ! సెలవండి” అని తర్వాత స్టేషనులో దిగిపో చూడు. పెటె ఎక్కినాడు కాబోలు, ల
పుట:Raaga Maalika Adivi Bapiraju.pdf/43
స్వరూపం