Jump to content

పుట:Raaga Maalika Adivi Bapiraju.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గుడ్డి పిల్ల 39 తాడేపల్లిగూడెం స్టేషనులో ఎక్కింది, ఆబాలిక, బెజ వాడబండి. కూడా ఒక చిన్న పిల్లవాడు ఆ బాలిక చేయిపట్టు ఆ కొని దారిచూపుతూ వున్నాడు. చినిగిపోయిన గుడ్డల్లో మేఘాల్లో చంద్రుడిలా వుంది ఆమె. ఆమెకండం ఆమెకే తెలీదు. 3 “వినవే పల్లవా మృదు చరణా కరుణా విత రాణా గూణా భరాణా" అని పల్లవి ప్రారంభించింది. ఒక్క సారిగా పెట్టె నిశ్శబ్దం ఆవరించింది. విరిసిన వసంతోదయంలో మల్లికా పుష్పగంధంలా ఆ కిన్నెరస్వరం, మహా వేగంతో పరు గెత్తుతున్న రైలు హోరు శ్రుతిగా, ఆ పెట్టె అంతా ప్రవ రైలుహోరు హించింది. పెట్టెఅంతా “జనవీభు డానా తిచ్చిన దంటా కాటవికి” అందరి హృదయాలూ కదలిపోయినవి. కొండచిలువ పెనవేసుకొన్న జింకల్లా, చైతన్య రహితులై వింటున్నారు యావన్మందిన్నీ. “ముని వేషధారినై చదియేదననావీని” ఎవరి భావ గాంభీర్వం ఎంతవుందో ఆ లోతు! వినీలమై "నిర్మలమై కాంతి దాల్చింది. ఆమె తలముడి కంగారుగా విడిపోయి, నీరు లేని మేఘం లా చెదిరి వుంది. కళ్ళుచూస్తూవున్న దేవున్నవి. కాని సంజ్ఞా జ్ఞానరహితాలై ఎండిపోయిన చెరువుల్లా మెరుస్తున్నవి. తీర్చి