Jump to content

పుట:Raaga Maalika Adivi Bapiraju.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

38 ఆ బాపి రాజు థ లు ఆ తపసినిచూచి, 'ఓ పూర్వసంప్రదాయీ, ఈ కుమారుని నూతన సంప్రదాయము నీ పూర్వసంప్రదాయమున కప శ్రుతి తీసికొనిరాలేదు. ఈతని కొత్తపోకడలు అద్భుతా నందం ఇస్తున్నవి. నీ పూర్వ సంప్రదాయమంతా అనేక యుగాలలో, అనేజ కళామూర్తుల కొత్త ఫక్కీలతో నిండి వున్నవే. వెనుకటిమార్గములు కేమాత్రము అపశ్రుతిరాని క్రొత్తదారులు ఉత్కృష్టమైనవి. ఆనేక సంప్రదాయక ర్తల సంప్రదా యూ నికితడు మూలపురుషుడు. కళాధిదేవికి ఆనందాత్మయైన నా కిత డీ నూతన కుసుమం అర్పించాడు. అది పేడుతో అంగీకరిస్తున్నాను' అని ఆమె వీణపల్లవపాణియై వెలుగులు అంతర్హిత అయిపోయింది. వలె ఈ నూతన ఈ "ఓ కళాకుమారా! నువ్వు ధన్యమూర్తివి. నీ పాటలు నీ లోకంలో వెదజల్లు నీదివ్యగీతికానాదం ప్రణయాలు గురియై నది జోలల్లో పాపల నూపనియ్. అనంతసత్యాల అవతరింప నియ్.” అని తపసి ఎక్కడికో పోయాడు. ఆ పరాయి దేశం మనిషి, ఇంతలో మాయమైపోయాడు.