36 బాపిరా జు థ లు ఉదయం మంచుగుళికలు చెట్ల లేతజిగురు ఆకులనుండి క్రింద సెలయేటి నీటిలో తాళంరీతి పడి మారుమ్రోగాయి. వృక్ష ముల గానమైనది. సాంధ్యరాగాలలో జీరలు పోయి, తీగెలు సాగి, పలవలై తలపుల కలుములైనది. గంభీరసముద్రవీచికల హోరైంది. కథల పాడింది. బుక్కులై ఘనరాగ మైపోయింది. సర్వమహామండలాలు ఊగించి, ఒక్క మారాగి, తళుక్కున తారాలోకమై మాయమైంది ఆ పాట. 3 ఈ గానాలసుడిలో తన్మయుడైపోయి, ఆ పరాయి దేశం మనిషి కన్నులే చెవిగా విన్నాడు. ఇటునటు తాండ వించిపోయాడు. ఆ సమయంలో, అతని శిరస్సు వెనక మూడు సర్ప శిరస్సులు బయలు దేరాయి. ఆ తలల్లో మణికిరీటాలు పొద సూపినై. ఆ సమూహంలోంచి అజానుబ్హుడైన ఒక వృద్ధ తపసి లేచాడు. ఆతనిజడలు పాలసముద్రం ప్రవాహాలైవై. అతిని పొడుగాటిగడ్డం వెన్నెల్లో ప్రయాణంచేసే తెల్లని మబ్బయింది. తెలిపే తీక్షణదృష్టిలో ఆ పడుచు పాటకుని మహాసత సత్వం చూచి ‘ఆబ్బాయీ! కొన్ని మహూర్తల క్రితము నీ పాటలో అప శుతి దోపముఁదా? వృహ దానందానికి లోపంఉందా? అని తిదోషశీరూ: కళాప శ్రీతిదో పశిక్ష రూ: మూర్తియైన ఈ పాముల రాజు నడిగావు' అని పరాయి దేశం మనిషి చిచూచి, "ఓ నగ రాజు! ఈ గా నగర్వి సంగీతమలో అతులిత దివ్యానందం ఈ గా
పుట:Raaga Maalika Adivi Bapiraju.pdf/38
స్వరూపం