ఈ పుటను అచ్చుదిద్దలేదు
R 33 'యారది; ఎగ్రి వేళాకోళాలు. ఒదిలేయి కళ్ళు మూత్తావేం! ఓ రెవడురా! కుంక! చంపేతా' శక్తిలా తిరిగింది నీలాలు. ఎదుట నాగన్న నవ్వుతో, "ఎంత బలం ఉందే నీకు పిలా! నా యేళ్ళు రగతం వస్తున్నాయి చూడే!” అన్నాడు. 66 “నాబావే!" అని ఒక్క గంతున అతనిమీద వాలి పోయింది గీలాలు. "పీడరయంగోరు బేలు మీద ఇడదల చేయించాడు. ఆర్ని నువ్వే పెట్టించా వంటగా? నీ మెడలో బంగారుగుళ్ళ పేరు తాకట్టుయెట్టావంట, నువ్వు మాలచ్చివే పిల్లా!” అని నాగన్న పలుకుతూ, నీలాల్ని గుండె కదిమేశాడు. వాన తగ్గింది. సాయంకాలం యెండ బంగారు రంగులు చల్లిందా కౌగిలింతలో ఉన్న దంపతులమీద. “ఇదారి మనసూ లేక మైపోతే, పొద్దున్న సూ రేడు ముద్దెట్టుపూలు. సూరేడు ఇద్దారి బతుకును ఏకమైపోతే ణ సందేల సూర్యుడు సెంద్రుణ్ణి ఇచ్చు”. భూమి ముసిముసి నవ్వులు నవ్వుకోండి.