ఈ పుటను అచ్చుదిద్దలేదు
వాన “ఏరంటే నాకు బయం ఏత్తది బాబూ!” “మరి యావంటే భయం లేదు?" 66 “నువ్వంటే బయంలేదు” “అల్లాగా! సూత్తావుండు. ఎమికలు 27 ఇరిగేటటు నొ క్కేత్తా.. ఆ బుగ్గలు కొరి కేసి తినేత్తా. నేను పొలం ఎల్లి వొచ్చేటప్పటికి కూకొండకపోతే చెమడా లెక్కనా గేత్తాను.” “నువ్వు పొలం ఎల్లి వొచ్చేటప్పటికి బొచ్చి చేపకూర వొడి సిద్దంగావుంటే నన్నేం సేస్తవు?" "ఏం సేస్తునా! కడుపునిండా చేపలకూ రేసుకు తినే త్తాను. నిన్ను హోంఅని మింగేత్తాను.” “ఓ సబ్బా! నాకు బయమేటికి నీ కడుపులోనే నేను దాక్కుం పేను” “నాకడుపులోంచి గుండెల్లోకి పోతావేంటే నీవూ? “అవును బావా! నీ గుండెలూ నిండుతా, నీ నిలు వెలా నిండిపోతా >> “కూరలో నేనుంటె, కూ మింగి చే తె, గుండెల్లొ చేరుకుని కునుకు తీస్తుంటాను, నా బావా!" గుండెలో దాగుంటె, కోటి రాజ్యాలేలి, ఆకాశమం తెదిగి, అందాలుతవ్వుతా, నా పిల్లా! చందుకుణ్ణి తెత్తానా పిల్లా!"