ఈ పుటను అచ్చుదిద్దలేదు
[3. న ర ప తి ఆ నరపతి దెబ్బతిన్న హరిణమాతను కంలా వణికిపోయినాడు. 21 చూచిన శాబ వెంటనే అపరధ్వంతరివంటి మహాఋషి ఆబాలికను సమీపించి గాయము పరిశీలించి, హృదయము తప్పి దిగు వగా జారిపోయిన ఆ మహా గాయాన్ని ఓషదులచే కట్టుకట్టి 9 శీతతమస్సులు వీడి హామళపూరితమైన వసంతమున వనవృక్ష శాఖాంతరాల నునురెమ్మలుగా, కషాయకిసలయా లుగా ఉదయించింది, ఉషస్సులోని మత్తు సడలి నూత్న సృష్టి జలజల లాడుతూ పొంగివస్తున్నది. ఆకాశాన తెల్లని రాయంచ జంట. చిగురు గుబురు లలో విశద్వయం. సరస్సులో కవులంపై లేత సూర్యకిరణం. ఆ సరపతి ఆ బాలిక మానవత్వపీఠంమందు ఉదయ పూజోపవిష్టుడై.