20 బాపి రాజు లు అతని చేతులలో దివ్యవరంలా, అమృతకలశీలా, రూపం తాల్చిన పరసుమోక్షంలా ఉన్న ఆ బాలిక నుదురు పెదవులతో స్పృశించి ఆ నరపతి కన్నులెత్తి “నేను లేరను కున్న సర్వదేవతలారా! నాకు మీ చే ప్రసాది పబడిన ఈ మహాయజ్ఞ |ప్రసాదాన్ని మీరే తరలించుకుపోకుందురుగాక! "ఓ విశ్వాలనునిండిఉన్న ఇంద్రమిత్రావరుణులారా! ఈ మీ దివ్యవరమైన అమృత రహస్యాన్ని ఈ మీ మీ నూతన భక్తుడు అంచులు మాత్రమైనా సాన్నిధ్యంచేసుకో కుండా మీరు తరలించుకుపోకుందువుగాక! నాయీ ఆత్మ “ఓ సర్వజగజ్జీవులు ప్రియబంధువైన శమనుడా! మృకండసుతుని నువ్వు చేకొని పోజేనియట్లు నా యీ శక్తి రూపాన్ని తరలించుకుపోకుందురుగాక !” అతని ఆర్తనాదము గజేంద్రుని గాఢ దీనాత్మిక మైన మంత్రమై ది. త్మకమైన బాలిక అతని చేతులలో కడలినది. ఆతనిచే ఆ చాలిక సింహాసనంమీద పరుండు పెట్టబడినదాయెను. ఓ నర పతీ! నువ్వు లోకాలను హింసించినవాడవు. నేడు సాన్నిధ్యంలో ప్రజాదాసుడవై పోయినావు. ఈమె ఓ నరపతి! నువ్వు లోకదుఃఖాన్నీ కర్కశత్వాన్నీ నీ లోచనాలనుండి ఇంద్రప్రయుక్త మైన వజ్రము మేఘాలను కరిగించునట్లు, నీ తీక్ల బాధచేత కరిగించి ప్రవాహాలు కట్టించి నావు. యెను. ఆ నరపతి మాతలా ఆమెస్త సవస్త్రము సడలించిన వా
పుట:Raaga Maalika Adivi Bapiraju.pdf/22
స్వరూపం