Jump to content

పుట:Raaga Maalika Adivi Bapiraju.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

స ర ప 17 నాలుగు అధర్వణ వేదమంత్రాయిన్నవి. ఆ కరవాలముపూర్వ కాలాన చంద్రుని హస్తాన్ని వెలిగిపోయేదని ఋషులు చెప్పు కొంటారు. నరపతిక్రూర నేత్రాలు ముడుచుకుని, నలక లై, ఆ బాలిక మోము శక్తి తీక్లస్మూగ్నులై లె పోయాయి. పూర్వకమైన హాసచంద్రికలు వెదజల్లుతూనేవుంది. వారిద్దరు యుద్ధం ప్రారంభించారు. సూక్ష్మకాశలము కొంతచూపించా డా నరపతి. ఆబాలిక వానినన్నిటినీ నడుకునే విరిచింది. 0 ముందున్న ఎడమకాలు వంచి, -కుడికాలు మనో వేగాన్ని ముందంజగా వేసి, అడుగునుండి ఎదుటి ఆ యుధాన్ని తన ఆయుధంతో, మెరుములా పైకికొట్టి, ఆమెలికే క్రింది వంపుగాత్రిప్పి, కత్తిపిడిపట్టిన ముష్టి యొక్క బొటన వేలిని పొడుచుటకు వరాలకమని పేరు. ఆ నరపతి ఆమెను అమిత వేగాన నిరాయుధగా చేయుటకని ఆ నేర్పు చూపగానే, ఆమె నవ్వుచు అతనికన్న అద్భుతమైన వేగంతో, దానికి మారు ఎత్తు వేసి తప్పుకొనుటే కాకుండా, శూలవారియను పేర బరగు మెలికతో తన కరవాలము అతనినొసటకు సూటి పెట్టింది. "మహా కౌశల్యం గలిగిన వాడగుట చేత ఆ సరపతి అత్యాశ్చ కౌశల్యంగలిగిన ర్యంతో చంగున వెనక్కు దుమికినాడు. అక్కడనుంచి ఖంగుఖంగుమని కత్తులమోతలతో, చర్రుమను రాపిళ్ళతో పన్నెండు ముహూర్తముల కాలము వారిద్దరు ద్వంద్వసమరం చేసినవారైనారు. కొంతకాలము ఆ బాలిక మహాశ కియైనది. పక్కపోటులు, అడ్డకోతలు, నిలువు తలు, మెలికలు, పంపులు, మలుపువేటులు, జడివానలోని