Jump to content

పుట:Raaga Maalika Adivi Bapiraju.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

16 బాపి రాజు థ లు అని సునకున్నూ పతినైన నిన్ను నేను ఓడించేయగల ను కాంతుల మెరిసే చూపులు వెదజల్లుతూ ఆ బాలిక అన్నది. ఆ నరపతికి కోపంవచ్చింది. ఆ బాలికను ఆపాద మస్తకం చూచాడు. సింహాసనాన్నుంచి రెండంగల్లో ఆ బాలిక దగ్గరకు వచ్చాడు. అతనితోపాటు సామంతులు, మంత్రులు, సేనాధికారులు, ఉద్యోగులు, సభ్యులు, ప్రజా సమూహం అందరూ లేచారు. ఆ సుపతి బాలికభుజం పట్టి, తీక్షంగా ఆమెమోము చూశాడు. ఒక్క పెనువ్వు నవ్వాడు. తన అంగం బలాధికారికి తనకరవాలం తెమ్మని ఆజ్ఞ యిచ్చాడు. సింళాసనము పక్క- ఆయునపీఠముమీద వుంచిన నిశిత —కరవాలము — రత్నాలు పొదిగిన బంగారు పిడిగలదాన్ని కన్యాకుబ్జములో ప్రఖ్యాతివహించిన ఒక మహాసిద్ధుడు రచిం ఓటమి ఎరుగని ఆయుధ రాజాన్ని తీసి, చినదాన్ని, నీరెండలో ఝళిపించాడు. ఆ ఆ ఆ బాలిక ఆ అంగరక్షక బలాధి కారిని పిలిచి అతని చెవిలో ఏదో ఒక రహస్యం చెప్పింది. అతడు నరపతి అను మతితో రాజాంతః పురముండుచోటికి పోయి, అక్కడ ఈ బాలిక చెలిక త్తెయైన ఒక అంగ న దగ్గిర వున్న ఒక పొడుగు పాటిపెట్టె కొనివచ్చి ఆ బాలిక ముంది డెను. ఆమె ఆ పెట్టె' నొక మీట నొక్కి వెరచి, అందుండి పట్టుసంచిలోనున్న ఒరగలకరవాలము నొకదాన్ని తీసింది. ఆ వర నుండి యాసముగా కరవాలము పైకిలాగి యుద్ధసన్నద్ధమై నిలిచింది. ఆ వంకరకత్తికి దంతపుపిడియే వున్నది. ఆ కత్తిపై యిరువై సునా