100 బాపి రా క థ లు కూడదని సాయంకాలపు వెం గుల్లో కలిసిపోతూ ఎవరూ చూడ కుండా చీరకొంగు శళ్ళికద్దు. 'నేది. చుట్టాల పిల్లలు_బెల్లించి కొండరూ, భయపెట్టి కొందరూ.... ఆమెపెట్టెలో ఎప్పుడూ నీ పవుండే పిప్పరమెంటు దినుసులూ, మిఠాయిదినుసులూ, డబ్బులూ లాగేసుండేవారు טנג బద్దలయి ఎవరిపిల్ల లేడ్చినా. పురుషోత్తమ్మ గుండె పోయేది. చుట్టాలపిల్లలకి పడిశంభారకింపు చేసినా తుమ్ములు తగ్గేదాకా, ముక్క నెంబడి పడిశం ప్రవహించడం మానే దాకా, వాళ్ళని వదిలేది కాదు పిల్లలకి ఎవరికైనా పెద్ద జ్వరాలు వచ్చాయంటే పెట్టెలో దాచుకొన్న వెన్న ముద్ద గోపాలవిగ్రహానికి, కాశీ అన్న పూర్ణ విగ్రహానికి పెట్టని . దణ్నాలు లేవు, మొక్కులూ లేవు. ణ ఆ సాయంత్రంనుంచీ ఇంటి కెదురుగుండానిలు చున్న ఉప్పరివాళ్ళబ్బాయి మీద పెంచి ఆమె చూపులు మరలిపో లేదు. చీకటలో కలిసిపోతూ, వెలుగులో మెరిసిపోతూ కదల కుండా ఈ కాటమీదనంగి ఒకమాటూ, ఆకాలిమీదవంగి ఒకమాటూ నిలుచునిఉ. ఆ పాపడు ఆమె హృదయాన్ని, ఆమె ఆలోచననూ ఇమమును అయస్కాంతం లాగినట్లే లాగేశాడు. పంచితే ఒక్కొక్క పిల్లవాడికిగాని, పిల్లదానికిగాని వచ్చిన అయిదు రూపాయీల బాణసంచావున్న బుట్టనూ వాడి చేతికిచ్చి “నాయనా; కాల్చరా!" అందామనుకున్నది. "ఓసి పిచ్చిదానా !" అని అందరూ నవ్వరా రా? ఏమి టీ పిచ్చి ఆలోచన ?
పుట:Raaga Maalika Adivi Bapiraju.pdf/102
స్వరూపం