పావళి 99 వాడి ఒళ్ళు ఉక్కు కడ్డిలాగే గట్టిగావుంది. మెరుగు పెట్టిన ఎర్రవాయిలా, నున్నగా తళతళలాడుతోంది. ముక్కు తీరుకలిగివున్న మొఖంమీద కాంతులు నృత్యం చేస్తున్నవి. మతాబాల వెలుగు ఆ జుట్టుమీద పడినపు జిల్లా మబ్బుపింజలమీదపడిన సూర్యుడి వెలుగులా ఆడిపోయింది. వాడికి పొద్దుటినుండీ కడుపులో కూడులేదు 3 1 సాయంత్రం వాడు ఆఇంటిదగ్గర నిలుచున్నప్పటినుంచి ఆ యింటివారి వెధవాడపడుచు ఆ అబ్బాయి వైపు త దేశ దృష్టితో చూస్తునేఉంది. ఆవిడికి ఇరవైయ్యయి దేళ్ళు. చిన్న తనంలో సౌందర్యం మూటలు కట్టుకొన్న మురిపాల పడుచ యినా, సాంగత్యమెరుగని భర్త వియోగం సంభవించి ప్రేమ కోసం కుమిలిపోయిన సన్యాసినీ రూపం. వైధవ్యంలో నైనా అలంకరించుకొని అందంగా కనపడేవాళ్ళలాంటిది మాత్రం కాదు. తన జీవితం యొక్క పరమావధి ఏమిటా అని పుస్త కాలు వెతుక్కున్న అభాగ్యురాలు. భజనలకు వెళ్ళినా, గుళ్ళల్లో హరికథలకు వెళ్ళినా, పండితుల ఉపన్యాసాలకు వెళ్ళినా' సన్యాసుల జ్ఞానబోధకు వెళ్ళినా విధవయిన పురు పోతమ్మ తనకు అస్పష్టంగా తోచే జీవిత సత్యాన్ని కనుగొన డాని కే బయలు దే రేది. ఆమెకు ఎప్పుడూ గుండె దడదడా కొట్టింపచేసేది. అందమైన ఆమెక అందమైన ఆమెకళ్ళను మబ్బుల్ని చేసేది. తన చుట్టాలలో చూస్తూవున్న స్త్రీలనూతృత్వం మంగళ సూత్రం లేని ఆడదీ, మాతృత్వం లేని ఆడదీ, భూమిమీద మన
పుట:Raaga Maalika Adivi Bapiraju.pdf/101
స్వరూపం