పుట:Puneetha Paul bodhalu 2.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జ్ఞానస్నానం ఇచ్చేవాళ్లు. క్రీస్తు దేహాన్ని సమాధిలో పాతిపెట్టారు. జ్ఞానస్నానంలో నరుణ్ణి మడుగులో ముంచుతారు. దీనిద్వారా క్రీస్తుమణం భూస్థాపన అతని మిద సోకుతాయి. అతడు పాపానీకి చనిపోతాడు. అనగా అతనికి పాపపరిహారం జరుగుతుంది.

క్రీస్తు ఉత్థానమై సమాధినుండి వెలుపలికి వచ్చాడు. నరుడు మడుగు నుండి వేలుపలికి వస్తాడు. క్రీస్తు ఉత్థానం అతనిమిద సోకి అతనికి వరప్రసాదం లభిస్తుంది.

ఇప్పుడు మననొసటివిూద నీళ్లు పోసి జ్ఞానస్నానం ఇస్తారు. క్రీస్తు మరణోత్తానాలు సంకేత క్రియలు. అవీ ఇప్పడు కూడ జెనసానంలో మేన మిద సోకుతాయి. ఈ సంకేతాలవల్లనే మనం క్రీస్తుతో ఐక్యమై అతని నుండి వరప్రసాదాన్ని పొందుతాం.

జ్ఞానస్శాస్త్రం ద్వారా మనం క్రీస్తుతో పోక్యమౌతాం. ఎలాగ? ఒక చెట్టుమిచాద ఇంకో కొమ్మని అంటుగట్టినట్లుగా, తల్లి గర్భంలోని శిశువు తల్లితో ఐక్యమైనట్లుగా. ఈ యైక్యతవల్ల మనం పరిశుద్దులం ఔతాం. జ్ఞానస్నాన్దం తర్వాత మనం క్రొత్త ఫ్గ ప్రాతస్వభావం సిలువ వేయబడాలి. క్రైస్తవ జీవితమంతా జ్ఞానస్నానాన్ని జీవించడమే.

6. రెండు శక్తులు 7,15-25

మనలో రెండు శక్తులున్నాయి. మొదటిది, దేవుడు మనకిచ్చిన బుద్ధి లేక తెలివి. దీనిద్వారా మనం మంచిని చేయాలని కోరుకొంటాం. ఇది మనలోవుండే దేవుని చట్టం. రెండవది, ఆదాము నుండి మనకు సంక్రమించిన పాపశక్తి. దీనిద్వారా మనం పాపం చేయాలని కోరుకొంటాం. ఇది పాపపు చట్టం.

తరచుగా మనం మంచినీ చేయాలని కోరుకొనిగూడ చె చేస్తున్నాం. పుణ్యజీవితం గడపాలని కోరుకొని గూడ పాపంలోపడి పోతున్నాయి. ఆదాము పాపం మనలను నిరంతరం లొంగదీసికొంటుంది.

మన వ్యక్తిత్వంలో రెండు నియమాలున్నాయి. మంచిని చేయాలనే నియమం, చెడ్డను చేయాలనే నియమం. మనలో రెండాత్మలు పోరాడుతున్నాయి. మంచి ఆత్మ, దుష్టాత్మ వెలుగు, చీకటి. ఈ పోరాటం నిరంతరం కొనసాగుతూనేవుంది. తరుచుగా మనం దుష్టాత్మకే లొంగుతున్నాం. చెడ్డనే చేస్తున్నాం. ఇది మన దౌర్భాగ్యం. ఇది మనందరి అనుభవం.