పుట:Prapadana-Paarijaatamu.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీరస్తు.

ప్రపదన పారిజాతము.

ప్రథమాశ్వాసము .

శ్రీ రాజజ్జన కాత్త జాహృదయ రా • జీవాజ్ఞ మిత్రుండు సీ 'తారామాఖ్య పరీనివాసుఁ డగుసీ + తొ రామ దేవుంగు తా వీరాగ్రేసరు రావువంశ తిలకు • శ్వేతాచలాధీశరం గారాయణీ తినాథచంద్రముని మాంగళ్యాన్వితుం జేయుతన్,

సీ! రాజీవములదీ నా రాజీనము , దనరారుచున్న నేత్రముల కోడ ! ఘనకుంభముల భౌతిఃఘనకుంభముల భాతి, నలరారుపలేదుహ ములతోడఁ దారావళులపోల్కి (ఈ దారావళులపోల్కి ( గనుపట్టుచున్న న ఖములతోడ | విషధగములమాడ్కి • విషధరములమాడ్కి, డంబై న గొప్పక • చంబుతోడ||

తే. గీ||రామచంద్రు నివామ పార్శ్వంబునను వ! సించిభ ధ్రుల వెల్ల రక్షించుసీత | లలితగుణజాత "శ్వేతాచఆలపతిరంగ రా యవిభుఁ బోచుఁ గాత నిశిరంతరంబు ||

శా | శ్రీ రమ్యం బగు బొబ్బిలీ/పురిని లక్ష్మీరు క్మిణీసత్యభా | మగత్నంబులు గొల్వ హేమగృహసీఆమన్నిల్చి భక్తుల్ తనుం | జేరం బో) చెడిగోపబాలుఁ డెలమి?" , "శ్వేతాచలాధీ శరం గా రాయాగ్రణి కిచ్చుఁ గాత ఘనమాంగళ్యాయుగభ్యున్న తుల్ ||

చ! అనుపమసత్యశౌచళరు • ణాన్వితులై తన రారుచున్న స | జ్ఞానులకుఁ గల్పవల్లి ఘన * సద్గుణ పాళికిఁ బౌలు వెల్లి భ | కిని బతిఁ గొల్చుచున్న సుది తీతతిలోన మతల్లియైనకో ! న్న నవిలు కానితల్లి కృతి* నాయకునింట వసించుఁ గావుతన్ |

మ! ఘన కారుణ్య రసాతి రేక మెసఁగఁ గన్పట్టు గోపాల మే | ఘుని సార్శ్వములఁ జంచలాద్వితయ మ+kు ద్రాకృతి న్నిల్చు నో | జను నెమ్మేనులు భాసిలం దనరు శ్రీ • • త్రాజితీరు క్మిణీ | వనజాతా స్యల భక్ష్మి వేఁడెదఁ గృతి+స్వామిక్ దగ లోపగన్ |

శా | దారా