పుట:Prapadana-Paarijaatamu.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీరస్తు.

ద్వితీయాశ్వాసము.

శ్రీజాని పాదయుగళాం | భ" జువి ధేయ దయాది • భూరిసుగుణవి! బొజిత సుగుణా ధేయా | రాజ శ్వేతాచలపతి • రంగా రాయా | వ | అవధరింపుము సూతుండు శౌనకాది మహామునుల కీట్లనియె!!

క! ఈరీతిం డనరారుమురారి పురముఁ జేరి గోపు • రాంతికమునఁ దౌవాకుల చెంత బహకు 1 మారులు పుష్పకము డిగ్గి * మహితగమనులై!

క| నైకుంఠ పురముఁ జొచ్చి నిరా 1 కులులగువిష్ణుభటుల • సం దముగనుచున్ 11 - శ్రీ శాంతుగృహమునకు ను ! 'త్యేకముతోఁ బోయిమాని , శేఖరులచ టన్ ?

సీ! దివ్యాయుధోపేత • దీర్ఘ పోహాచతు, ష్కమునందుఁ గంక గాం • గదము లలర | సజులధారాధర - చ్చాయ దేహమునందు, సిరి మించు హేమకౌ• శేయ "మొప్ప ! హరిసీల ఫలకస , మగ్ర వశుము నందుఁ, గౌస్తుభంబును రమా • కొంత వెలుఁగ ! రా'కాంగశ శిబింబం రమణీయముఖమందుఁ, జంద్రి కొవి? దహా • సంబుతో ప'

తే.గీ||మౌళిభా గంబునను రత్న • మకుట మమగఁ | గమలనిభ లోచనములఁ • గరుణ దోఁప | నమిత మాణిక్యఘటితసిం • హాసనమున | వేడ్క గూర్చున్న శ్రీమహా • విష్ణుఁజూచి||

చ|| అతులితభ క్తితోడ సన • కాదులు నల్వురు పాగి మొక్కి రం | చితకరుణార్ద్ర వీక్షణవి • శేష విధూలివి యచ్చ రా ర్తికి 16 తధృతిశర్వశక్ర ము• ఖసర్వసురాధిప చక్రవర్తికి శ్రిత మునివర్యచి త్తసర•సీ/ హవర్తికి విష్ణుమూర్తికి |

తే.గీ! ఇట్లు సాష్టాం గదండంబు • లింపుతో " నో! సర్చి ముకుళిత హస్తు లా • నంద బాష్ప | కలిత నేత్రులు కంపిత • కంటకీతవి ! నమ్రతనులై మురారిముం • దటను నీలిచి|

వ! ఇట్లు వినుతించిరి!

చ| జయ జయ పద సౌభ హరి చక్రి ముకుంద మురారి విష్టరా 1 శ్రయ మధువైరి తారహయ 4. శార్జి | జనారన వార్షిక న్యకా | ప్రియ పరమేశ కేశవ క • రిస్తుత వామన పారి