పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మునఁజొచ్చి నెలకొనుచున్న యీయనురాగముచే రేపఁబడి మఱింత రేగి ప్రతిఘటనము లేమిచే నిర్వీర్యమయి కాలక్రమమున నీరసించి యాఱిపోగలదు. ఇందు కనేకానుభవములు నా కీటివలివి కలవు. ఇట్లు ప్రవర్తింపఁ గల్గుటకు నాలో గురుదేవుల యనుగ్రహమును, శ్రీ గాంధిగారి దివ్య చారిత్రమును 'అంత ర్బహిశ్చ'నాకు జాగ్రత్తను గొల్పనవి.

--- ---