పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

న్యము మీమీమిద ప్రేమ చేతనే నేను పూనావలసెను. నే నిట్టి కాఠిన్యము పూనకున్న సొమ్ము రాదు. అది యార్జించినఁ గాని మిషోషణము సాగదు. మీమీది ప్రేమ నన్నితరుల మిఁద నింత కఠినునిఁ గావించినది' అనిరి. కనుల నీరు గ్రుక్కుకొని యూరకుంటిని. ఆ సంభాషణము నాలో మఱుపురాక కుదుర్కొని నాఁటినుండి నన్ను వేధింపజోచ్చినది. దానినిర్వాహము ముందు తెలియఁగలదు.

--- ---