పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
  • * *
   సీ.వీ.వీ కరుణకటాక్షములు రక్షించున్ సదా తన్మయం 
   బై వర్ధిల్లెడుభక్తి యున్నయెడ నిత్యానంద మారోగ్య మా 
   హా!పుట్టించెడు ప్రజ్ఞయీత్రయము లభ్యంబౌను తారాణ నే 
   నే!వేయేటికి?మిర లిందఱును దీనిం జక్క గుర్తింపరో!