పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాస్థితి విని నంజుండ రావుగా రార్నేల్లు లీవుపెట్టి యింటికి పోవలసి దనియు, ఇతర వ్యాధు లేవి లేవు గాన వడివడిగా ఆరోగ్యము కోల్కోగల దనియు, ఆ టైఫాయిడ్ జ్వరం తగ్గిన తర్వాత నూట తొంబదిమందికి సహజముతో సంపూర్ణారోగ్యము పెంపొంది జ్వరము నకు పూర్వ ముండిన యనారోగ్య వాసనలు కూడ తొలఁగి విజ్రింభణముతో నుండ గల్గుదు రనియు, సంపూర్ణారోగ్యము బలము పడసి మూన్నెల్ల తర్వాత గార్హస్థ్యసుఖ స్థితిని బడయుదు వుగా కనియు, ఆ ర్నెల్ల తర్వాత మద్రాసుకు సకుటుంబముగా వచ్చి వేయుదువుగా కనియు ననిరి.

--- ---