Jump to content

పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మయ్యెను.' ఇది దైవనినిర్ణీతము ఇందు మంచినే గుర్తించవలెను గాని చెడుగులను వెదకి పట్టుచు మనసును చిదుక కొట్టుకొన రా దని నే నెదురాడితిని. అభము శుభము నెఱుఁగాని పదియేండ్లకుబాలికను గూర్చి గర్హణ నాకు చీకాకు గొల్పెను.అమాయిక యయిన యా బాలిక యెడ నా కమితాను రాగ మేర్పడెను. ఆ బాలిక వల్ల నేను మేలే పొందఁ తొణకిసలాడుచుండిన తలఁపు.


--- ---