కుంటున్నాను. ఇటువంటి సిద్ధాంత ధర్మాలు నీకు ప్రబోధ జేసి, నిన్ను జ్ఞానిగ మార్చినందుకు నాకెంతో ఆనందం కల్గుతున్నది. ఆయన పేరేమిటి? ఎక్కడుంటాడో తెల్పితే నేను కూడ ఒకమారు ఆయనను కలుస్తాను.
వేణు :- ఆయన నామధేయం నీవు ఇప్పుడన్న వాక్యాల్లోనే ఇమిడి ఉంది. ఆయన స్థలం, ఆయన పేరు తరువాత తెలుపగలను.
(అంతలో వేణు మామయ్య కామేశం ప్రవేశించి)
కామేశం :- ప్రవేశిస్తు పాట
ప॥ | జీవుడెక్కడున్నాడో జెప్పరా అసలు | |
చ॥ (1) | గడ్డాలను, మీసాలను ఘనముగా పెంచినోడ | |
చ॥ (2) | మాయ వదలి పోవునంచు మంత్రాలు జెప్పుతారు | |