పుట:Prabandha-Ratnaavali.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

63


అన్నది పంచతంత్రములో సున్నది. ప్రబంధరత్నావళిలో పద్యము సరిగా లేదు,

రెండవ పాదము

జాలను.పన్యాస సంధియు సంధియు యోగసంధికమును-అనునది.
“జారినుపన్యాస సంధియుఁ బ్రతికార సంధియు సంయోగ సంధికంబు"
అనియుండవలెను-- ..............................సకలనీతి సమ్మతము 512

303, శా. నానాశాస్త్ర విశారదుండు-అనునది పంచతంత్రములోనిది.
 ............................................................సకలనీతి సమ్మకము 889
305. క. పతిచీర లట్టి చీరలు................... సీతిసారము 485
308. సీ. బలుగాపు వాకిళ్లు ........................నీతి పారము 60
304 పద్యము బద్దెన .........................నీతిశాస్త్ర ముక్తావళి లోనిది,
376. సీ ఊకరల్ గొట్టక యుబ్బసంబందక...ఇది పురుషార్థసారములోనిది
...................................................సకలనీతి సమ్మతము 807

381. మ కరఢక్కారన. . . ఇది యథావాక్కుల అన్నమయ్య
సర్వేశ్వర శతకములోనిది

398. చ వెనుకకుఁ బోక...పురుషార్థసారము(సకలనీతిసమ్మతము) 306
517. క అరుణుండు కిరణముల... సకలనీతి సమ్మతము 882
518. ఆ. వె. అన్యదేశ మెల్ల. . ......................సకలనీతి సమ్మతము
519 చ, చెలువుగ ముష్కరంపుబని.......................485
520. బలుకొఱడువోలె........................................470
521. జాసుగఁబతిబనిచిన ..................................438

గ్రంథనామము-కర్తనామము తెలియనివి

524. సీ అఖిలలోకానందుడగు చంద్రుడు. . ......నృసింహపురాణము - 1-28
532.శా. రాజాస్యలు గాంచిరయ్యేడ..................... పద్మపురాణము - 3-110