పుట:Prabandha-Ratnaavali.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

62

ప్రబంధరత్నావళి

పద్యములు - ఇతర కవి కృతములుగా తెలియుచున్నవి.

-

పద్యము 34 కొలదికి మీఱ బెద్దయగు............. కుమారసంభవము (1-10)
      " 30. తరుణుండగు శీతల కరు
      " భాగవతము దశ, 1358
      " 48. పొడవుగనెల్ల యంగళుల జక్కన విక్రమార్క చరిత్ర 1-74
      " 58. గీ, భూమినిండెమింటఁ బూర్ణమై భాగవతము దళ. 1291
      " 95. ఆంధ్ర భాషాభూషణము మెచ్చుఁడు మెచ్చ వచ్చునెర
ఇది కేతన దశకుమార చరిత్ర లోనిది. ప్రబంధమణి
భూషణము వ్రాత ప్రతి. ................ ప. 867
218. A. ఇగముచే నంబరం బెల్ల
  ...........................................భైరవుని శ్రీ రంగమహత్త్వము (2-241)
244. ఉ • ధన్యవిభూతి శోభితుడు...........................భాగవతము దశ.
269. ఉ. వేలుపుగిడ్డియుం బరుసవేది - భీమేశ్వరపురాణము (2-14)
గీ ఆత్రిముని కంటె పసిబిడ్డ - ఆపతీసంవరణోపాఖ్యానము (3-105)
ఆడెందాండవ మార్భటిన్ ................. భీమేశ్వర పురాణము (4- 148)
301. సీ. ఒనరంగంగపాలంబు నుపహార సంధియు ...సకల నీతి సమ్మతము, . . 12
308. శా. నానా శాస్త్ర విశారదుండు ............................. " 339
305. 4. పలిచీర బట్టి చీరలు ................................... " 485
308. సీ. బలుగాపు చాకిళ్లు ........................ " 60

పై వానిలో పర్వతపురాణమునగల

"సీ. ఒనరంగఁగమలంబు నుపహార సంధియు "