పోతన వేమసల యుగము
మంత్రులుగానుండిరి. సింగనామాత్యుఁడు సుప్రసిద్ధుఁడు. దేసటివేముని మంత్రి రామాప్రెగ్గడ. అల్లాడభూపతి మంత్రి లింగన. వీరెల్లరు చాల తెలివికలవారు. ధర్మనిరతులు. నేమభూపాలుఁడు చాల పరాక్రమవంతుడు, ఈ రాజులెల్లరు వైదికమతమును వర్ణాశ్రమ ధర్మములనుద్ధరించి పౌరాణిక విగ్రహారాధనము, శాస్త్రవిద్యలు ప్రోత్సహించి వివిధ ప్రతిష్టాపనములు- కావించి దానధర్మములు చేసిరి. వీరి పాలనాక మయిను బాగుగవర్ణించినవాఁడు శంభుదాసుఁడు, వేమభూపాలుండితని వలన గృతులందినాడు. కృష్ణాతీరమున వేమవరము నిజేయు బ్రాహ్మణుల కXహారముగనిచ్చెను. చెఱువులు భావులు తవ్వించి జనులకుపకారము చేసెను. ఈ కాలమున నగ్రహార బ్రాహ్మణులు దర్భలుంచెకు వేళ్లను రవ్వలయుంగములను, గంధాక్షతలుఁచుచోట కస్తూరి తిలకములను, జన్నిదముల దగ్గర ముత్యాల సరులును ధరించి సౌఖ్యములంద నేర్చిరని శ్రీనాధుఁడు చెప్పుచున్నాడు.
మహమ్మదీయులతోడి పోరులవలన దోపిడులు సంక్షోభమును కలుగుచున్నను మొత్తము మీద ఆంధ్ర నాయకుల పరిపాలనమున జనులకు సుఖముగనే యుండెను. వాణిజ్య వ్యవసాయములను బాగుగ నారసి కొనుచుండిరి. అసచి జేవయ సెట్టి యరుకోమటి, వేమభూపాలునకుఁ బాపుగ