పుట:Pelli Training Bhamidipati Kameswararao.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రంగం-1

[ శానయ్యబు, చిన్న బల్లా, రెండు మూడు కుర్చీలూ

ఉన్నగది. తెరఎత్తిన తరవాత కుడిఎదర నుంచి శానయ్య

వచ్చి ఎవరికోసమో కనిపెట్టుకున్నట్టు కనిపించి పచాడు

చేస్తూ ఉంటాడు, ఎడమ ఎదర కేసి చూస్తాడు. అక్కణ్ణించి

సరయ్య వస్తాడు. ]

శా—( ఎడమ ఎదరనించి సరయ్య రాబోతూం టే )

సరయ్యేనా? రా! (అని కుర్చీ చూపిస్తాడు)

స- వచ్చి కూర్చుంటాడు)

శా-ఇంత ఆలస్యం అయిందేం? మా మాలో

కాన్ని పంపించి చాలా సేపైందే !

స-ఎమో! ఇంతకి ముందే వచ్చి చెప్పాడు మరి?

మా_( ఎడమఎదర్శించే వచ్చి చాలానే పైందండి,

చెప్పి, నే నాఎర్ర స్తంభాల...

శా-స రేరా నువ్వుఉండు.

మా-_ఉంటానండి. ( అని అక్క డేనుంచుంటాడు )

శా_-ఉండడం అంటే వీధులో.

మా--అక్కడ నేను కూచోనాండి?

శా—ఏడిశావ్ పోదూ. వెళ్ళి ఎవరూ రాకుండా

చూస్తూండు.