పుట:Pelli Training Bhamidipati Kameswararao.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పెళ్లి డ్రెయినింగ్

[మోలియర్ రచనల్లో ఒకదానికి ఇది అనుసరణం. ఇది

19-2-1944 తేదీని రాజమండ్రీ ఆర్ట్సుకాలేజీ మెట్కాఫ్ వస

గృహంలో శ్రీ కాళీపట్నపు కొండయ్యగారి అధ్యక్షతక్రింది జరిగిన

వసతిగృహ వార్షికోత్సవ సమావేళ సందర్భంలో, అనుమతితో

ప్రదర్శించారు ]

శానయ్య (అనే అరుణాచలం) - శ్రీ దుగ్గిరాల సత్యనారాయణరావు.

చంద్రప్రభ - శ్రీ ఆకునూరి కృష్ణమూర్తి.

. నీహారం - శ్రీ పాలగుమ్మి వీరభద్రేశ్వరరావు.

మాలోకం - శ్రీ చామ ర్తి సూర్యనారాయణ.

సరయ్య - శ్రీ రావాడ గున్నేశ్వరరావు.

సంతోషం - శ్రీ వాడ్రేవు సుబ్రహ్మణ్యం.

కాటయ్య - శ్రీ పోణంగి శివకామేశ్వరరావు.

ఈ గ్రంథంలో వాడిన సంజ్ఞలు :

RF= కుడి ఎదర

R M = కుడిమధ్య

= R B = కుడి వెనక

LF= ఎడమ ఎధర

LM= L M = ఎడమమధ్య

LB = ఎడమ వెనక