పుట:Pelli Training Bhamidipati Kameswararao.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

హెచ్చరిక

కేవల వినోదం నిమిత్తమైనాసరే, లేక సొమ్ము వసూలు చేసుకునే నిమిత్తమైనాసరే, ఈ ప్రదర్శనాలలో ఏదైనా సభఎడట ఆడదలచిన ప్రతి సంఘం వారున్నూ, ముందుగానే, గ్రంథకర్తకి వ్రాసి లిఖితానుమతి పొందక పోవడం కాపీరైట్ చట్టప్రకారం ఒకనేరం గనక, ఆసంగతి గమనించి లిఖితానుచతి పొంది తరవాతనే ఆడుకోవాలి.

భమిడిపాటి కామేశ్వరరావు
రాజమండ్రి

విషయ సూచిక
పుట


1. పెళ్లి ట్రెయినింగ్
--1

2. పూర్వ రంగం
--63