పుట:Peddapurasamstanacheritram (1915).pdf/84

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ రాజా రాయజగపతిరాజు మహారాజులుంగారు

వీరి దానదర్మాదిగుణంబు లను గురించి మరియొక కవీస్వరౌడు వీరిమీద చెప్పిన మరియొక చాటువు నిశ్చయముగ వీరి కీర్తి చాటుచున్నది.

తాజాగా సిరులుండి యోరి కిడకం దామొక్క లేనట్టియా
ఫాజీలోభుని బట్టి లోపలికి నీపాదోదకం బిచ్చినన్
తాజీమిచ్చును కర్ణుడాజనులమేల్దాకృత్వముంజూచి, శ్రీ
రాజా తిమ్మజగత్పతీ నరపతీ రక్షింప నీవేగతీ