ఈ పుటను అచ్చుదిద్దలేదు
దీరులు సన్నుతింప బహుదేశ లిపుల్ బహుదేశ బాషలున్
సారకవిత్వసౌష్టవరసజ్ణతమున్ దనసూక్ష్మబుద్ధిచే
నేరిచె విద్యలన్నిటికి నిత్యవిభూషణ మైనయీనిచే
భూరియశంబుగాంచె గుణపూజ్యుడు తిమ్మనృపాలుడిమ్మహిన్
.