పుట:Peddapurasamstanacheritram (1915).pdf/40

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రెండవ రాయపరాజు మహారాజులుంగారు.

"గీ. రూపునన కాదు విక్రమాటోపమునను
మాదవునిగెల్చి విఖ్యాతమహిమగాంచె
పద్మనాయకవిజయంబు పదిల పరచె
దేజమున రాయపక్షమాధీశ్వరుండు."