పుట:Peddapurasamstanacheritram (1915).pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మని యభివర్ణించియున్నాడు. మరియు వీరు కొటబురుజులలొ నొక్కటియైన తాల్లబురుజు మీద దేవాలయము కట్టించి అందులో నృసింహస్వామిని ప్రతిష్టించిరి ఇది ఇప్పటికీ శిధిలమైయున్నది ఈశిధిల మైన దేవాలయములో విగ్రహమొకటి పెద్దాపురము నందలి శ్రీ సీతారామస్వామివారి ఆలయములొ ప్రతిష్టింపబడినది. పై రామవిలాసములో లక్షమ్నకవి వర్ణించునట్లుగనె విశ్వనాధకవి తానంకితము చేసిన శేషధర్మములయందు