పుట:Peddapurasamstanacheritram (1915).pdf/12

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నానా భాగములకు బోయి పౌరుష విక్రమాదులను నెఱపుచు ప్రఖ్యాతి గాచుచుండిరి. అట్లే సాగివంశములో నంతర్భాగ మైన వస్తావాయ వంశములోని వారు కూడా కొంతకాలము స్వతంత్రులుగాను, కొంతకాలము మహమ్మదీయుల పక్షమును మరి కొంతకాలము గజపతుల పక్షమునుండి ప్రతిపక్షనాయకులతో పోరాడుచు, నందందు గిరిదుర్గముల నాక్రమించుకొనుచు బదునాఱవ శతాబ్దంలో