పుట:Paribhashikapadh015114mbp.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రపంచవ్యవహారములు వేయినోళ్లను చాటుచున్నవి. మానవసౌఖ్యమునకు సాధనములై లబ్దకామమూల వికాసము శాస్త్రకళాభ్యుదయ సాధ్యము, పాశ్చాత్య రాజ్యములందును, జపాను రాజ్యమునందును శాస్త్రగ నావికాసమునకును గలిగిన దేశాభ్యుదయము, ప్రజా సౌఖ్యము సకలజాతులకును అనువర్తకయోగ్యముగ నున్నది.

   శాస్త్రరసావిజ్ఞాన పరితక్షణవికాసములను భాష మూలాధార మగుచున్నది. భాషావికాశములేని జాతులకు పురుషార్ధములు దుర్లభములు. కావ్య పురాణా తిహాసపరమైన బాషాభ్యుదయమునకును సాధనమైన శాస్త్రకళాభ్యుదయమునకు నుచితరీతిని వినియోగపడకున్నది. పాశ్చాత్యసంసర్గమును, నవీన భావములను ఆంధ్రభాష యందును సంతడింప జేయుచున్నవి. నవీనభావములను ఆంధ్రభాష యందునునంతరింపజేయుచున్నవి. నవీనశాస్త్ర పరి జ్ఞానము భాషామూలమునకు మూలాధారము. నవీనభావము భాషయందు ఏర్చుటయందు శాస్త్రకళాభిజ్నులకు ప్రతిబంధకములు కలవు. పరభాషాపదప్రయోగమే యుత్తమని తలంచెడివారును, స్వభాషాపదప్రయోగ మే యుక్తమని తలంచెడివారును కలరు. భావగ్రహణమునకు సులభమైన పదమును ప్రయోగించుట పరబాషాపరమైనను, స్వభాషాపద మైనను ధర్మము. తత్సమతద్బవములు విజ్ఞానవాపనముతో సకలబాషలందును స్వభాషా పరిణామము పొందుచున్నవి. అనంత ముఖము లను విజ్ఞాన వ్యాసనము సంబవమగుచున్న వర్త మానసమయమునందు విదేశ స్వదేశభాషాష్టానపద నిర్ణయము  దుర్లభమగుచున్నది. పత్రికా నిర్వాహకులు,  గ్రంధకర్తలు, ప్రచారకులు, ప్రజలు నవీనభవములను వ్యాపింపచేయుటకు వాడుచున్న పదములు వర్తమానకాలమునందు సందియ