పుట:Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

36


కలవు. 1528 లో అనగా ఖయ్యాము గతించిన 404 సంవత్సరము లకు వ్రాయఁబడిన మఱియొక ప్రతి ప్యారిసు నగరమునందలి బిబ్లి యోతికే నాసియోనాల్ (Bibliotheque Nationale) అను పుస్తక భాండాగారమున నున్నది. దానియందు 349 రుబాయీలు కలవు. ఖయ్యాము మరణానంతరము 500 సంవత్సరములకు వ్రాయంబడిన మఱియొక ప్రతి బ్రిటిష్ మ్యూజియము లయిబ్రరీలో నున్నది. దానియందు 540 రుబాయీలు కలవు. హిందూదేశమున వ్యాప్తిలో నున్న ప్రతులలో 700 మొదలు 900 రుబాయీలు వఱకుండును. నావద్దనున్న రెండు ప్రతులలో హైదరాబాదులో ప్రకటితమైన దాని యందు 692 ను, లాహోరు ప్రతియందు 800 రుబాయీలును కలవు. కొలము గడచుకొలఁది రుబాయీల మొత్త మెట్లు పెరుగుచూ వచ్చినదో పై సంఖ్యలవలన మనము తెలిసికొనవచ్చును. కనుగొ నెను. యుండెను. రుబాయతు ఆవిష్కరణము. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయమున చరిత్రాధ్యాపకుఁడుగా నుండిన ఇ. బి. కోవెల్ అనునతఁడు బోడ్లీయన్ లయిబ్రరీలో ఖయ్యాము రుబాయతు ఉన్నదని 1856 లో దానిని గుఱించి 1858 లో 'కలకత్తా రెవ్యూ' యందొక వ్యాసమును ప్రకటించి తరువాత ఒక సంవత్సరమునకు ఎడ్వర్డుఫిట్ థైరాక్టు (Edward Fitz Gerald) బోడ్లీయన్ లయిబ్రరీలోని రుబాయతును డెబ్బదియైదు పద్యములుగా ఇంగ్లీషులోనికి తర్జుమా చేసెను. 1867 లో పారసీక రాజాస్థానమున ఫ్రెంచి రాయబారికి ద్విభాషిగా నుండిన జె.బి. నికోల రుబాయతును ఫ్రెంచి భాషలోనికి తర్జుమా చేసెను. తరువాత మఱియొక సంవత్సరమునకు ఫి'ట్ జెరాల్డు ఇంకకొన్ని రుబాయీలను ఆంగీకరించి నూటొక్క పద్యములు గల ద్వితీయ సంస్కరణమును ప్రకటించెను. మొట్టమొదట ముద్రింప బడిన తర్జుమా ఎక్కుడు వ్యాప్తిలోనికి రాలేదు. ఖరీదు ఒక అణావలకు తగ్గింపఁబడినది. అప్పటికిని కొన్ని పుస్తకములు మాత్రమే