పుట:Palle-Padaalu-1928.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పక్కయింట్లుండేటి పడుసు పిల్లోడు
పిల్లీకి తలనొస్తే - నల్లి కొచ్చిండు
పిల్లీకి తలనొస్తే - నల్లి కొచ్చిండు
నాతోడు రంకాడలేదు - నీతోడు రంకాడలేదు
అబ్బతోడు రంకాడలేదు - అమ్మతోడు రంకాడలేదు.

'కోపులు ముడిభావాలుకాదు రచన ' లనటానికి ఇది చక్కని ఉదాహరణము. కొమ్మదూగి కొప్పునిండుట వల్ల వచ్చే లేనిపోని రవ్వలు అన్ని పాటలలోనూ కసబడతవి. “ఏమే పిల్లా మదారి బూబూ కుంకుం సెదిరిందే, లమిడీ కుంకుం సెదిరించే" అని అడిగితే "ఉడుకుడుకన్నం ఊపుకుతింటే, కుంకుం చెదిరిందే మామా” అన్న జవాబుల పాటకూడా ఈ కోవలోనిదె. నల్లిని చంపిన వాసన తలనొప్పికి మందని తెలంగాణమున వెల్లడే తక్కిన వారికేమో? తెలీదు.

63