పుట:Palle-Padaalu-1928.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏడోక్క తూమేసి ఎల్లా కొలిపించే గొబ్బియళ్లో గొబ్బియళ్లో
పొగిడి ఒక తూమేసి పారాకొలిపించె " "
గంపెడు తీసేసి గంగాకెత్తండీ " "
మంచి మంచి పూలేరి మామయ్య కంపే " "
కానరాని పూలేరి గౌరమ్మ కంపె " "
అక్కనూ చెల్లినీ ఒక్కరీ కిచ్చె " "

55