పుట:Palle-Padaalu-1928.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కదురు


ఈ కదురుపాట పల్లెలవారి ఆర్ధిక జీవనానికి చక్కని అద్దము. స్త్రీ యొక్క ఆర్థిక పారతంత్య్రమే మగవాని, జులుమునకు మద్దతు. కదురుచల్లగుంటే తగనిమగ డెందుకూ ?

వడుకువడుకూ కదుర వడకవేకదురా
ఏకుల్ల బుట్లంత యెల్లుండి సంత
ఏకేకుఒకబార యెల్లుండిసంత
నాయేకులైపోయె నాకేమొచింత
యేకుల్లయెల్లక్క పత్తి పుల్లక్క
రాటాలరామక్క రావెపోదాము ... వడుకు
కదురుసల్లంగుంటే కదిలింతు గోల్కోండ
మగడెందుకే తగని మగ డెందుకే

43