పుట:Palle-Padaalu-1928.pdf/48

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

బాపనయ్య బండి

——బండి ! మానవకోటిలో అనిర్వచనయానందాన్నిపేరే ప్రయాణములకు తోలియుగాల నుంచి నేటిదాకా ఆధారమైనది బండి. బండిచుట్టూ ఒకటి. ఇది పరమార్ధణీయము కాదు.

భలేభలే బాపనయ్య బండికట్టాడు
చల్లపల్లి రోడ్డు మీద చతికిల పడ్డాడు
బోడిపాలెం రోడ్డు మీద బోల్తాకొట్టాడు
బండికట్టి రోడ్డు మీది మొండి కెత్తాడు.