పుట:Palle-Padaalu-1928.pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎగవ సేలో గెడ్డి గోసి
దిగవ సేలో మోపు గట్టి
ఇట 'మోపెత్తి పొమ్మంటే
కొంగు లాగి పోతి వేమిరో ||
        రబ్బే! బంగరిసామి !
గూడలేసె గుంటకాడ
కబిల్డోలె బాయిగాడ——
ఇట్ట వజ్జరాల వాన గురిసె
విడవరింక కబిలెవో రబ్బే!
       రాజా ! నా బంగరిసామా ||