పుట:Palle-Padaalu-1928.pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నా వేలికి పెట్టుకోనా పదిమందిలోకిపోనా
నీకు పేరుతేనా
చక్కాని నీటుకాడా చక్కాని బొమ్మరారా
నీ చేతిలోని అబయా నా చేతికిచ్చిపోరా
రెడ్డోళ్ల జీతగాడా మేటైన మొనగాడా

వాడు రెడ్డోళ్ల జీతగాడు. నరకారు సంబంధ ముంచుకొని దుప్పాటి చెరగు నందూన దూవాండ్లై నా తెచ్చి ఇవ్వడా అని పిల్ల.