పుట:Palle-Padaalu-1928.pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పెద్దేళ్ల చిన్నది

——ఈ పిల్ల మెల్లగా జిత్తులు నేర్చుకొంటున్నది. వద్దన్నదట ! పెద్దిగాడు ఈమెకంటె గడుసువాడు.

పెద్దోళ్ల పెద్దినోరి పెద్దోనే
నొద్దన్న వాళ్లకెల్లా ముద్దోస్తానే
పెద్దాపురం సంత పెళ్లి
పెద్దిగాణ్ణి కలుసుకుంటే
రావే చిలకారావే అంటూ
బుగ్గలు రెండు పట్టుకోని
బూరిముక్కలాగుతిన్నాడే ||

ఇంటికి వచ్చి విజయసూచకముగా అద్దము చూచుకొనివుంటింది !