పుట:Palle-Padaalu-1928.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సీర పోతేపోయే గంగమ్మా
ఒక్కసారి రావే "
వచ్చీ సూడకుంటే "
నేన్సచ్చి పోతానే "
దొంగసూపు సూత్తె "
నేస్వంగి వంగి సూత్త "
రంగ దేవుని కాడ "
నువు దొంగపూజ సేత్తవు "
దొంగ పూకెందుకే "
నాకు వంగి సలామను గంగమ్మా

నిజమే. దొంగపూజ లెందుకూ ? స్వయముగా పోయి ఆతని బండారమును చూచినట్లయితే తెలిసిపోవునుగదా!