పుట:Palle-Padaalu-1928.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దేశోళ్ళ చిన్నది.

——బిర్రు చూపించు పిల్లతత్త్వాన్ని వెల్లడిచేసే పాట ఇది. చిన్నవానిని చూచినవ్వింది. మిట్టపిల్లలాగ మిడిసిమిడిసిపడుతున్నది పోపోమ్మన్నది. దీని వర్తకము విపరీతముగా నున్నదని సాహసించినాడు. "సాహసేలక్ష్మీ" అనికదా ఆన్నారు?

నన్ను చూసి నవ్వింది దేశోళ్ల చిన్నదీ
మెట్టా యెట్టింది - అహ మేలుకళ్లదీ పెద్ద ౹౹మేలు ౹౹
సట్టి సేతబుచ్చుకోని సాగెడుతుందీ
మిట్లపిల్ల లాగ మిడిసి మిడిసి పడుతుంది ౹౹నన్ను ౹౹
కోక కట్టుకుంది సెవ్వాకు లెట్టుకుంది -కోత్త
ఎల్లిక ఎల్లోరి ఎల్లు ఎల్లు మన్నదీ
సల్లగచైతాకు తేను పల్లకున్నదీ ౹౹నన్ను౹౹

185