పుట:Palle-Padaalu-1928.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఓ రంగు రంగుల | రమణరంగీ
సొగసులెన్నో జరిగిపోయె | సగం ప్రేమ సాగిపోయె
ఇరుగు పొరుగువారితోను | ఇసుమంత చెప్పకుండ
చిలకా గోరింకలముగా | చెంగు చెంగున లేచిమనము
లింగాల పురికి పోదామె | రమణి ముద్దులగుమ్మా ౹౹ర౹౹

184