పుట:Palle-Padaalu-1928.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బంగారు పంజరాన-చెంగావి చిలుకలంటె
       చెంగావి నీదు మోవి గదరా

10


కస్తూరి బొట్టుపెట్టి కలికితురాయిగట్టి
       నీవేనా రాజువైతివి గదరా
కల్యాణ మందిరమున కనకంపు గద్దెపైన
       మంగళ హారతి చేప్పెద రారా ౹౹

182