పుట:Palle-Padaalu-1928.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చేయెత్తి దణ్ణమ్ము హైలాస
గంగమ్మ దణ్ణమ్మ "
కనిపెట్టు మాతల్లి "

అంతరాల పడవ మీద హైసా
అందిపూలు కొయ్యబోతె హైసా
కొమ్మతూగి కొప్పు నిండు హైసా
లేనిపోని రవ్వ లొచ్చు హైసా

కొమ్మదూరి కొప్పు నిండుట ఈ జానపద గేయాలలో అతి సాధారణము.'లేనిపోని రవ్వలూ ' పెనిమిటి దండింపులు.

148