పుట:Palle-Padaalu-1928.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చ :- దేశము బాగుందా ! ఊరైన బాగుందా ?
అనుచు, అడిగి పిలిపించి | ఆదరణ చేయించి;
ఉడుకు నీళ్లు త్రాగబెట్టి | వేపరొట్ట చేతికిచ్చి !
అంత మంది తొలగి | అట్టేపోవు రాజో ౹౹రా౹౹

ఇది వాస్తవానికి ఓడపాట. నమ్మించిన ప్రియుడు రంగం పోతూన్నప్పుడు పాటకపు ప్రియురాలి గుండె పాడుకోనుపాట ఇది.

133