పుట:Palle-Padaalu-1928.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పెళ్ళాడే బొమ్మ

——ఇదెవరు? తురకబాబు. రంగుల లక్కబొమ్మ, తలలోనూ, చేతులలోనూ వేళ్ళుదూర్చి బీబీనాంచారి పాట పాడుతున్నది.

పెళ్ళాడే బీబీనాంచారీ వెళ్ళాడేబోమ్మా
అత్తామామలపోరూ పడారాదమ్మా
మామాకూ బంగూ పెట్టి
అత్తాకూ మందు పెట్టి
అందర్నీ సాగనంపూ ౹౹పెళ్ళాడే బొమ్మా ౹౹

120