పుట:Palle-Padaalu-1928.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

iii కూడా ఈ అవినయళ్ళంగారాన్ని అనువబండ డానికి ఉండే అడ్డంకిని తెల్పడంలో రాద్ర కూడ భయంకరంగా అంటే ప్రాణాని : "మోసం కలుగుతుందన్నట్లుగా వ్యంగ్యం అయింది. ఇట్లాంటిదే చాల కాలం నాటి ప్రాకృత గాథల్లో ఉంది కాని యీ యేలపాట దాని కంటే సభ్యమై చాలా గంభీరంగాను లోకు గాను నాజూకు గానువుంది. ఈ యిన్ని రకాల పాటలు అన్ని కూడా యేలపాట. అయితే ఎట్లా ఏర్పడ్డాయోశాని వీటిలో కొన్ని యేలపాటులనీ, కొన్ని దంపుడు పాటలనీ కొన్ని సువ్వాలని కొన్ని జోలపాటలనీ యిట్లా పంపకా లేర్పడ్డాయి. ఈపుస్తకంలో ఆటువంకి పాటలు చాలారకాలున్నాయి. రాట్న రిపాటలు, కవ్వంపాటలు పడవపాటలు, కోతలప్పొలు, ఊడ్పుపాటలు, తుమ్మెదవడాలు, గోవులు, ఇట్లా ఒకటా ? రెండా? ఆ సేకరకాలున్నాయి. ఇవన్నీ తెల్లు దేశంలో ఇప్పుడూ బాడుకలో ఉన్న వే క్రిమంగా నాగరికత బలపడిన కోద్దీ ఈపాటు అంతరించిపోతున్నవి. కారణ మేమిటంటే పూర్వంలో ఏకొద్దిమంది ప్రభువుల పెళ్ళా లో కాని మిగతో ఆడవాళ్ళంతా తమతమఇళ్ళల్లో వర్లుదంచు కోవడం, పొలాల్లో కేసులు చేసుకోవడం, గడ్డికోసు కోవడం, పిండివినురు కోవడం, మొదలైన పనులు చేసుకుంటూ వుండేవారు. వీటిలో చెరువుకో, కాలవ, గో నేటికో బానితో చేలము పోయి నీళ్ళు తెచ్చుకొనేవాళ్ళు. ఆయా వేళల్లో ఆడ వాళ్ళకు అప్రయత్నంగానే ఆయాభావాలతో పాటలు వాటంతట అవినోటి వెంట బయలు డేరి వస్తుండేవి. ఆయా సంఘటనలు, సంఘర్షణలు, సమావేశాలు, సందర్భాలు వీలుకొద్దీ ఎర్పడు తుండేవి. మంచెలమీదనుండి చేలుకొయ డానికి వున్న చిన్న చిన్న పిల్లల పిల్లలు పడుచులు, గడుసరులు, అమాయికలు, మొదలైన వాళ్ళకు కో డెగాళ్ళతో నానాగకాలు భావాల్ని వ్యక్తం చేసే పదాలు ఆయాసమయాల్లో వాటంతటనే బయలు దేరుతుండేవి. అవన్నీ యీ నాడు పోయిన వి. . కోళాయినీళ్ళూ, నురచియ్యా తా, కాళీలతో సతమతయ్యే ఆట వాళ్ళు ' న్నిల - వడదారి పోతున్నారు. ఉంపుళ్ళు నవ రాలు పెలవుతీసుకొన్నాయి.

  • రీ నాగరీకంలో వనజూచి ఆలపోటులన్నీ పోపడమే

ఆయ, శృంగారం, ఉత్సాహం, మంపు, పెంపు, 'హపం, ధైర్యం, వీర్యం, పనిపాటల మిది మోజు, నిజమైన చక్కదనాన్ని గ్రహించే తెలివి, ఆదరించేపాటి ఓర్పు, అభినందిం చేపాటి చేర్పు, ఆసుభవిం చేపాటి కూర్పు, ఆనందించేపాటి "నేర్పు, నెమ్మకూడా పశించిపోయినది. అవన్నీ తలుచుకొంటే మనకు మళ్ళీ పడుచుదనంపస్తుంది. ఆనాటి ఆసంగతులన్నిటినీ కాళ .