పుట:PadabhamdhaParijathamu.djvu/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(3) అంకె......................అంగ.

మబ్బులదరి పూత్కృతి రవి మధ్య మంకెగొనగ జిక్కు వడక చరించునందొక్క కరటి.; రా.వి.3.49.

అంకెవన్నియ
రికాబు. గోమేధికంబుల గొన్మరొందుకళ్ళెంబు పజాలమే లంకెన్నియులుమ.

ఉ.ర.7.అ. 397. చూ. అంకవన్నె.

అంకెవన్నె
రికాబు. వడి గట్టి కవారలు పావడ మిడి హెచ్చరిక రాయ వర గండ యనన్, బెడ యంకెనన్నెపై గా, లిడ కపుడు చివుక్కు మనగ నెక్కెండేజిన్. కువల 2, ఆ, 56

చూ. అంకవన్నె; అంకవన్నియ.

అంకె వేసుకొను
కాడిని మెడ క్రింది వేసుకొని ఎద్దు ముందుకు నడవ నిరాక రించు. ఇంక బండి ఏం నడుస్తుంది. వలపటి గిత్త కాస్తా అంకె వేసుకున్నది. వా
అంకగొను
అడుగు వేయ - ముందుకు నడుచు. అపఖ్యాతి నీకు నని నంగ గొని కొలి పించితి గొలుచు.

పండ్సితా. ప్రధ. పురా. పుట 288.

అంగజాల
కంచుకు, రాణి వాసం కాపలా మనిషి. అంగ జాలలు కాలు కాలం బెనచుకొని చాప కట్టు వడం గూలిన. కాశీ. 6 .అ. 227
అంగట్లో పెట్టు
అంగడి పెట్టు, బహిర్గతము చేయు. చూ. అంగడి పెట్టు.
అంగడి కెక్కు
వీధి కెక్కు, బజారు కెక్కు, బహిరంగ మవు.

మారుని చేతి ఘాత నభిమానము లోక సఖీ జనంబ్ ఉచే, నారడి గప్పినన్ వలపు లంగడి కెక్కక కోరి నప్పుడే, కూరిమి వల్లభుం గలిసి కోర్కి ఫలించి సుఖించు కన్నియల్.... కనిక. 3.82

అంగడికెత్తిన దివ్వె
ఇతరుల కుపయోగపడునది. చూ. బయల నెత్తిన దెవ్వె. తాళ్ళ.సం. 5-1
అంగడి నమ్మికొను
అందులోనె పడి తన్ను కొను.

ఆపద లంగడి నమ్మీ కొనరోపాపాత్ములు పైపై బడకా. తాళ్ళ. సం. 5.42

అంగడి పెట్టు
బట్టబయలు చేయు. బట్టబయలు చేయు.

తలపున నెంత మోహపర్తాపము గల్గిన దాచుకొందురో, యలయిక లేక యీ కరణి నంగడి పెట్టుదురో లతాంగులు.... కువల. 3.43 పేద తెవులింక నంగడి బెట్టకున్న దీఱదు. సుదక్షి. 2.51

అంగడి బడు
పాఱి పోవు, బజారున బడు